స్మారకచిహ్నాలు

చెన్నారెడ్డి గారి నివాసమైన ఇల్లు మరియు వారి ఇంటిలోని గొడ్ల సావిడి 1950 వ సంవత్సరం లో పోకురపల్లి లో ప్రాధమిక పాఠశాల గా మార్చివేసారు. వారి ఇతర పొలాలు ఆస్తులు వారి తదనంతరం వారి బంధువులకు మరియు వారి ప్రాంత ప్రజలకు వ్యవసాయ నిమిత్తం వదిలివేసారు. తరువాతి కాలం లో కందలేరు డేం నిర్మాణంలో భూములన్నీ ఆ కట్టడం లో కలిసిపోయేయి.